OTT Women’s day Web Series to watch: ఓటీటీ వచ్చిన తర్వాత ఎన్నో జానర్ల వెబ్ సిరీస్ వచ్చాయి. వాటిలో కొన్ని మహిళలే లీడ్ రోల్స్ గా చేసినవీ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్స్టార్, సోనీలివ్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వాటిని చూడొచ్చు. ఈ శనివారం (మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీటిని మిస్ కాకుండా చూడండి.