Actor Rajendra Prasad On Trivikram Venky Kudumula In Robinhood: నటుడు రాజేంద్ర ప్రసాద్ మరో కీలక పాత్రలో నటించిన సినిమా రాబిన్‌హుడ్. ఈ సినిమాలో నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా జంటగా నటిస్తున్నారు. తాజాగా డైరెక్టర్స్ త్రివిక్రమ్, వెంకీ కుడుమలపై రాజేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here