ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో కీలక విషయాన్ని వెల్లడించారు. మాజీ సీఎం జగన్ తనకు సభ లో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ చేస్తున్న డిమాండ్ పైన అయన్న స్పందించారు. 18 సీట్లు ఎన్నికల్లో సాధిస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని గుర్తు చేసారు. ప్రతిపక్ష హోదా పై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.