Steve Smith Retirement: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ వన్డేలకు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో భారత్ చేతిలో ఓటమి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. 15 ఏళ్ల కెరీర్ లో స్మిత్ ఎన్నో వన్డే రికార్డులు నెలకొల్పాడు. ఆ విశేషాల్లో కొన్ని మీకోసం. ఇక్కడ చూసేయండి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here