TG EAPCET (EAMCET) 2025 Updates : తెలంగాణ ఈఏపీసెట్‌ కు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఎంట్రెన్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే వారికి అధికారులు మరో అప్జేట్ ఇచ్చారు. ఉచితంగా మాక్ టెస్ట్ లు రాసుకునే అవకాశం కల్పించారు. టీజీఈఏపీసెట్ వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని రాసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here