Visakha Lands: విశాఖపట్నంలో వందల కోట్ల ఖరీదు చేసే భూముల్ని కారుచౌకగా విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో అధికారులు వెనకడుగు వేయడంతో అమ్మలేక పోయిన భూముల్ని విక్రయించేందుకు తెరచాటు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here