ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. స్లీపింగ్ పిల్స్ మింగిన ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం నిజాంపేట్‎లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కల్పనను విషయం తెలియగానే పలువురు సినీ ప్రముఖులు ఆమెను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం కల్పన హెల్త్ కండీషన్ ఎలా ఉందని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు సునీత. ఈ క్రమంలోనే సింగర్ కల్పన భర్తపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన కల్పన భర్తను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here