Unsplash
Hindustan Times
Telugu
అవకాడో రుచితో పాటు ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.
Unsplash
పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్, ఫైబర్ ఉంటాయి. ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడుతాయి.
Unsplash
అవకాడోలో లభించే పోషకాలు, ఫైబర్ కంటెంట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనిలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
Unsplash
అవకాడోలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మీ ఆకలిని తగ్గించడం ద్వారా అతిగా తినకుండా నిరోధిస్తుంది. దీనివల్ల మీ బరువు అదుపులో ఉంటుంది.
Unsplash
అవకాడోలలో లభించే విటమిన్లు, ఇతర పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇందులో ఫోలేట్, విటమిన్ ఇ కూడా ఉంటాయి.
Unsplash
అవకాడోలలో సహజంగా లభించే ఫైబర్, ఫోలేట్, విటమిన్లు మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ అంశాలు ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడతాయి.
Unsplash
అవకాడోలో లభించే ఫైబర్ మీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Unsplash