పాకిస్థాన్ పై 65
2015 ప్రపంచకప్ లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ లో షేన్ వాట్సన్, వాహబ్ రియాజ్ పోరు హోరాహోరీగా సాగింది. అయితే అదే మ్యాచ్ లో రియాజ్ పరీక్షను తట్టుకుని స్మిత్ నిలబడ్డాడు. 65 పరుగులు చేసినా అదెంతో విలువైన ఇన్నింగ్స్. రియాజ్ సహా పాక్ బౌలర్ల పరీక్షను దాటి స్మిత్ ఆసీస్ ను విజయం దిశగా నడిపించాడు.