ఎన్నికల కోడ్ సమయంలో, ఆ ముందు నెలలో పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే…అతని భార్యకు ఇచ్చే “స్పౌజ్ పెన్షన్” ఆప్షన్ ఓపెన్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ ఓపెన్ చేశారు. భర్త చనిపోతే వారి డెత్ సర్టిఫికెట్, భార్య ఆధార్ కార్డు జిరాక్స్ తో గ్రామ, వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ అధికారుల్ని సంప్రదించాలని అధికారులు సూచించారు. మార్చి 15వ తేదీలోపు దరఖాస్తులు ఎంపీడీవో/ఎంసీ స్థాయిలో ఆమోదం పొందినట్టు అయితే వచ్చే నెల నుంచి స్పౌజ్ పెన్షన్ కింద రూ.4000 మంజూరు చేయనున్నారు.
Home Andhra Pradesh సచివాలయాల్లో స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ ఓపెన్-వచ్చే నెలలో పింఛన్ పొందేందుకు ఇలా దరఖాస్తు చేసుకోండి-ap spouse...