CBN In Delhi: ఏపీ భూ ఆక్రమణ నిషేధ బిల్లు ఆమోదించాలని అమిత్‌కు షాకు..సీఎం చంద్ర బాబు వినతి
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 06 Mar 202512:53 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: CBN In Delhi: ఏపీ భూ ఆక్రమణ నిషేధ బిల్లు ఆమోదించాలని అమిత్‌కు షాకు..సీఎం చంద్ర బాబు వినతి
- CBN In Delhi: వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన భూ ఆక్రమణలు, అక్రమాలు, దందాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బాబు భూ ఆక్రమణల నిషేధ బిల్లును అమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.