విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కశ్మీర్‌పై అడిగిన ప్రశ్నలకు చమత్కారంగా స్పందించారు. అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల పర్యటనల్లో జర్నలిస్టులకు కచ్చితమైన సమాధానాలు ఇస్తున్నారు. బ్రిటన్ చేరుకోగానే చాట్ హోమ్ హౌస్ లో జరిగిన థింక్ ట్యాంక్ కార్యక్రమంలో కశ్మీర్ అంశంపై ఓ పాకిస్థానీ జర్నలిస్ట్‌కు సమాధానం ఇచ్చారు. జైశంకర్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Home International కశ్మీర్‌పై ఎస్ జైశంకర్‌కు పాక్ జర్నలిస్టు ప్రశ్నలు.. సమాధానాలతో సైలెంట్ చేయించిన కేంద్రమంత్రి-eam s jaishankar...