KV admissions 2025-26: కేంద్రీయ విద్యాలయంలో బాలవాటిక (నర్సరీ), 1వ తరగతి ప్రవేశాల కోసం రేపు మార్చి 7, 2025 నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు. కేవీ ఆన్‌లైన్ అడ్మిషన్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు, ఇతర నిబంధనలు ఇక్కడ చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here