Champions Trophy Final Umpires: ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కోసం అంపైర్లు డిసైడయ్యారు. ఈ మెగా ఫైనల్ కోసం సీనియర్లయిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, పాల్ రైఫిల్ లను ఐసీసీ నియమించింది. ఇక జోయెల్ విల్సన్ మూడో అంపైర్ కాగా.. కుమార ధర్మసేన నాలుగో అంపైర్ కానున్నాడు. రంజన్ మధుగలే రిఫరీగా ఉంటాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here