టాటా క్యాపిటల్ ఒక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC), భారతదేశంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలలో ఒకటి. టాటా అనుబంధ సంస్థ అయిన ముంబైకి చెందిన టాటా క్యాపిటల్, భారతదేశం అంతటా 900కి పైగా శాఖలతో బలంగా ఉంది. ఈ సంవత్సరం టాటా భారీ ఐపీఓకు సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here