AP Heat Waves Alert: ఏపీలో మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. గురువారం అల్లూరి జిల్లా అడ్డతీగల, దేవిపట్నం,గంగవరం, రంపచోడవరం మండలాలు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. శుక్రవారం 143 మండలాలకు విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.