Auspicious Nights: మహా శివరాత్రి, నవరాత్రులతో పాటు మరో రెండు విశిష్టత కలిగి ఉన్న పవిత్ర రాత్రుల గురించి తెలుసుకోవాలి. వీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ నాలుగు రాత్రులు లక్షలాదిమంది జాగరణ చేసి పూజలు చేస్తారు. మరి ఇక వీటికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.