Brahmamudi March 6th Episode: బ్ర‌హ్మ‌ముడి మార్చి 6 ఎపిసోడ్‌లో రాజ్‌కు ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్ ఇస్తుంది యామిని. అత‌డికి ఐ ల‌వ్ యూ చెప్ప‌డ‌మే పెళ్లి చేసుకుందామ‌ని ప్ర‌పోజ‌ల్ పెడుతుంది. యామిని మాట‌ల‌తో రాజ్ ఫైర్ అవుతాడు. క‌ళావ‌తే ఎప్ప‌టికీ త‌న భార్య అని, జీవితాంతం త‌న‌తోనే బ‌తుకుతాన‌ని రాజ్‌ అంటాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here