Crime news: ఐదేళ్ల కూతురిని గొంతు నులిమి చంపి, ఆమె మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికి చంపిన 40 ఏళ్ల వ్యక్తిని ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మోహిత్ మిశ్రా తనతో గొడవపడిన పొరుగింటి వ్యక్తి ఇంటికి తన కుమార్తె తాని వెళ్లడంతో ఆగ్రహానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడని స్థానిక మీడియా తెలిపింది. కూతురిని హతమార్చిన తరువాత, తానే స్వయంగా తన కూతురు కనిపించడం లేదని మిశ్రా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు.
Home International Crime news: వద్దన్నా వినకుండా పక్కింటికి వెళ్లిందని ఐదేళ్ల కూతురిని కొట్టి చంపిన తండ్రి-father kills...