విశాఖలో జరుగుతున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సీఎంతోపాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు చంద్రబాబును హగ్ చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత వీరిద్దరి కలయికతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here