Honor Killing: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుంతకల్లులో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. ప్రేమ వివాహం చేసుకుంటానన్నందుకు కుమార్తెను ఆత్మహత్యకు పురిగొల్పి, ఆ తర్వాత శవాన్ని పెట్రోల్ పోసి కాల్చేశాడు. రెండ్రోజుల తర్వాత పోలీసులకు లొంగిపోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది.
Home Andhra Pradesh Honor Killing: గుంతకల్లులో ఘోరం..ప్రేమ పెళ్లికి నిరాకరించి,ఆత్మహత్యకు ప్రేరేపించి, ఆపై శవాన్ని కాల్చేసిన తండ్రి