NTR TRUST Bhavan: ఆపన్నులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. విజయవాడ టీచర్స్ కాలనీలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన నిర్మాణానికి నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు.
Home Andhra Pradesh NTR TRUST Bhavan: విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు శంకుస్థాపన చేసిన నారా భువనేశ్వరి