OTT Malayalam Thriller Movie: సోనీ లివ్ ఓటీటీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమా, మిస్టరీ థ్రిల్లర్ రేఖాచిత్రమ్ ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఐదు భాషల్లో ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.
Home Entertainment OTT Malayalam Thriller Movie: ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం మిస్టరీ థ్రిల్లర్...