OTT: నయనతార, మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన కోలీవుడ్ మూవీ టెస్ట్ నేరుగా ఓటీటీలోకి రిలీజ్ కాబోతోంది. స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ గురువారం అఫీషియల్‌గా కన్ఫామ్ అయ్యింది. ఏప్రిల్ నాలుగు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. టెస్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను వెల్లడించిన నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది. ఈ పోస్టర్‌లో మాధవన్, సిద్ధార్థ్, నయనతార సీరియస్ లుక్‌లలో కనిపిస్తోన్నారు. క్రికెట్ బాట్, వికెట్లు ఈ పోస్టర్‌లో కనిపించడం ఆకట్టుకుంటోంది.
Home Entertainment OTT: నేరుగా ఓటీటీలోకి నయనతార తమిళ థ్రిల్లర్ మూవీ – తెలుగులోనూ స్ట్రీమింగ్ – మాధవన్,...