SLBC Update : ప్రమాదం జరిగి 13 రోజులు దాటింది. గల్లంతైన వారి మృతదేహాలు కూడా లభించలేదు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతదేహాల కోసం వివిధ బృందాలు వెతుకుతున్నాయి. రెస్క్యూ బృందాలకు సాయంగా తాజాగా కేరళ నుంచి కాడవర్‌ డాగ్స్‌ను రప్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here