స్టార్ మా సీరియల్స్ టైమింగ్స్ ఇలా..

స్టార్ మా ఛానెల్లో ఏ సమయానికి ఏ సీరియల్ వస్తుందో ఒకసారి చూద్దాం. మధ్యాహ్నం 12 గంటలకు పాపే మా జీవనజ్యోతి, 12.30 గంటలకు నిన్ను కోరి, ఒంటి గంటకు బ్రహ్మముడి, 1.30 గంటలకు పలుకే బంగారమాయెనా, 2 గంటలకు మామగారు, 2.30 గంటలకు వంటలక్క, 3 గంటలకు మల్లి, 3.30 గంటలకు ఎటో వెళ్లిపోయింది మనసు ప్రసారమవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here