Telangana Cabinet Meeting Updates: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్… పలు నిర్ణయాలు తీసుకుంది. కీలకమైన ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర వేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, బీసీ రిజర్వేషన్లతో పాటు మరికొన్ని అంశాలపై చర్చించారు.