అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో తెలంగాణ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని ఓ షాప్‌లో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన విద్యార్థి రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ గంపా(27)గా గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here