కిరాక్ బాయ్స్ ఖిలాడీ గ‌ర్ల్స్ సీజ‌న్ 2తో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు స్టార్ మా సిద్ధ‌మైంది. ఈ ఫ‌న్ గేమ్ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవ‌ర‌న్న‌ది రివీలైంది. సెకండ్ సీజ‌న్‌కు కూడా అన‌సూయ‌తో పాటు శేఖ‌ర్ మాస్ట‌ర్ జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here