తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల రెండో వారంలోనే సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈసారి సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని గులాబీ నేతలు చెబుతున్నారు. సభ సాక్షిగా అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీస్తారని అంటున్నారు.