తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే టీజీఐసెట్ – 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు మహాత్మగాంధీ యూనివర్శిటీ అధికారులు వివరాలను ప్రకటించారు. మార్చి 10వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. మే 3 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లికేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here