Warangal Accident: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొట్ట కూటి కోసం మిర్చి ఏరేందుకు ట్రాలీలో వెళ్తుండగా.. అదుపు తప్పి ఆ ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో ట్రాలీలో దాదాపు 50 మంది వరకు ఉండగా.. అందులో ఒకరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు కూలీల పరిస్థితి విషమంగా ఉంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here