YCP vs JSP : ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన డైలాగ్ వార్ ముదిరింది. జగన్.. పవన్ కల్యాణ్‌పై చేసిన కామెంట్స్‌కు మంత్రి నాదెండ్ల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా మనోహర్‌పై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాదెండ్ల మనోహర్ బియ్యం దొంగ, లంచాల కోరు అంటూ ఫైర్ అయ్యారు.