పుచ్చకాయ షర్బత్ రుచి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎండ నుంచి వచ్చిన వారికి ఇది అందిస్తే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. ఎవరికైనా ఇది నచ్చడం ఖాయం. పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయ శరీరానికి చలువ చేస్తుంది.