ఓ బ్యాంక్​ మేనేజర్​తో 16ఏళ్ల పాటు లివ్​-ఇన్​ రిలేషన్​లో ఉన్న ఓ లెక్చరర్​, తనపై రేప్​ జరిగిందని కేసు వేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం.. ఇరువర్గాలు బాగా చదువుకున్నారని, పరస్పర అంగీకారంతోనే సంబంధం పెట్టుకున్నారని పేర్కొంటూ ఆ వ్యక్తిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్​ని రద్దు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here