Pradhan Mantri Awas Yojana UP : ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో కొందరు మహిళలు, వాారి లవర్స్​తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. వారి భర్తల ఫిర్యాదుతో యూపీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here