Tobey Maguire Dating With 20 Years Old Model: స్పైడర్ మ్యాన్ సినిమాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హాలీవుడ్ పాపులర్ హీరో టోబే మాగైర్ 20 ఏళ్ల మోడల్ లిలీ చీతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై టోబే మాజీ భార్య జెన్నిఫర్ మేయర్ రియాక్షన్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here