తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చియాన్ విక్రమ్(Vikram ) కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది.ఆయన సినిమాలు అక్కడ హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా మంచి ఇమేజ్ ను అందుకుంటాయి.

 Did Vikram Work So Hard For The Film Thangalaan ,vikram , Thangalaantrailer , So-TeluguStop.com

ఆయన సినిమాలు తెలుగులో కూడా హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా మంచి పేరునైతే సంపాదించుకుంటాయి.ఇక ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టర్ కోసం ఇప్పటిదాకా కష్టపడుతూ ఉంటాడు.

Telugu Kollywood, Thangalaan, Tollywood, Vikram-Movie

కానీ ఆయన కష్టానికి తగ్గిన ప్రతిఫలం అయితే దక్కడం లేదు.ఇక మొత్తానికైతే ఇప్పుడు తంగలాన్ సినిమాతో( Thangalaan ) మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.మరి ఈ సినిమాతో ఆయన చాలా అవార్డులు కూడా అందుకుంటాడు అంటూ చాలా రోజుల నుంచి దర్శకనిర్మాతలు చాలా అంచనాలైతే పెట్టుకున్నారు.మరి దానికి అనుగుణంగానే ఈ సినిమా నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు.

 Did Vikram Work So Hard For The Film Thangalaan ,Vikram , ThangalaanTrailer , So-TeluguStop.com

ఇక ట్రైలర్ అద్భుతంగా ఉండడమే కాకుండా సినిమా మీద అంచనాలను పెంచే విధంగా ఉండడం ఒక వంతుకు ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.అయితే ఈ సినిమాలో ఇంతవరకు తను ఎప్పుడు పోషించనటువంటి ఒక డిఫరెంట్ పాత్రలో నటించాడు.

Telugu Kollywood, Thangalaan, Tollywood, Vikram-Movie

ఇక ఈ క్యారెక్టర్ మేకప్ కోసం ఆయన దాదాపు ఐదు నుంచి ఆరు గంటల వరకు కష్టపడేవాడట.ఇంకా మేకప్ సెట్టింగ్ గాని, ఆ హెయిర్ డిజైనింగ్ గానీ అంతా పర్ఫెక్ట్ గా ఉండడం కోసం ఆయన విపరీతంగా కష్టపదేవాడని కూడా సినిమా యూనిట్ అంతా ఆయన డెడికేషన్ కి మెచ్చుకుంటున్నారు.నిజానికి విక్రమ్ తప్ప ఆ పాత్రకి ఎవరు న్యాయం చేయలేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…ఇక ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది…

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here