కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ సుధామూర్తి కీలక అభ్యర్థన చేశారు. వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీలను సొంతంగా మనమే తయారు చేసుకోగలిగితే బాగుంటుంది కదా అని అన్నారు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల-ఈవీ ఛార్జింగ్ సిస్టమ్ గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ప్రత్యేక అభ్యర్థన చేశారు. విద్యుత్ వాహనాల వల్ల కాలుష్యం కూడా తగ్గుతుందని ఆమె తెలిపారు. వీటి వినియోగం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here