వరలక్ష్మి వ్రతం రోజు ముత్తయిదులకు ఇచ్చే తాంబూలంలో పసుపు కుంకుమలు తప్పనిసరి. వాటిని రిటర్న్ గిఫ్టుల్లాగానూ ప్యాక్ చేసి ఇస్తున్నారు. లలిత డాల్స్ పేజీకి చెందిన దివ్య వీటిని వినూత్నంగా తయారు చేస్తున్నారు. ఒకసారి వీటిమీద లుక్కేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here