Nadendla Manohar: ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ ఖరీఫ్‌  నుంచి పౌరసరఫరాల శాఖ ద్వారా సేకరించిన ధాన్యానికి 48గంటల్లోనే మద్దతు ధరలు చెల్లిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.  గత సీజన్‌ ధాన్యం సేకరణకు సంబంధించిన మలి విడత నిధులను ఏలూరులో విడుదల చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here