Unsplash
Hindustan Times
Telugu
తామర గింజలను రోజుకు 2 లేదా 4 సార్లు కొన్ని తినడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యంపై ఎలాంటి సానుకూల ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
Unsplash
తామర గింజల్లో కూడా కాల్షియం లభిస్తుంది. ఈ కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Unsplash
నిద్రలేమి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో తామర గింజల పొడి లేదా గింజలు వేసి బాగా మరిగించి తాగాలి. ప్రశాంతమైన నిద్రను వస్తుంది.
Unsplash
కండరాల నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారు తామర గింజలను తినవచ్చు. ముఖ్యంగా పిల్లలకు తామర గింజలు ఇస్తే వారి కండరాలు వేగంగా పెరుగుతాయి.
Unsplash
లోటస్ ఫ్లవర్ సీడ్స్‌లో మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పురుషులలో లిబిడో పెరుగుతుంది.
Unsplash
డయాబెటిస్తో బాధపడేవారు ఫైబర్ అధికంగా ఉండే తామర గింజలను తినవచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం ప్రభావాలను నియంత్రిస్తాయి.
Unsplash
తామర గింజలలోని ఎంజైములు శరీరంలో ప్రొటీన్ల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి. దీని వల్ల ఆరోగ్యకరమైన చర్మం వస్తుంది.
Unsplash