అవినీతి ఆరోపణలు ఉన్నవారు, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని కూడా ప్రాధాన్యత కల్పించడంలో కొందరు అధికారులు చక్రం తిప్పుతున్నారు. తాజాగా సీఎంఓలో జరిగిన నియామకమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఉద్యోగికి గతంలో క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి, తాజాగా అతడిని సిఎంఓలో తన సెక్రటరీగా నియమించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Home Andhra Pradesh ఏసీబీ ట్రాప్‌లో ఉద్యోగికి అప్పట్లో క్లీన్ చిట్..ఇప్పుడు పీఎస్‌గా నియామకం , సిఎంఓ నియామకాలపై చర్చ-clean...