AP Telangana Weather Updates : ఏపీలోని రాయలసీమకు వాతావరణశాఖ భారీ వర్ష సూచన ఇచ్చింది. రెండు మూడు రోజులపాటు సీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన హెచ్చరించింది. బలమైన ఉపరితల గాలులు వీస్తాయని తాజా బులెటిన్ లో పేర్కొంది.