హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌ తో పాటు పలు ప్రాంతాల్లోని రోడ్లన్నీ జమలయమయ్యాయి.  హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here