Karimnagar Mother: నవ మాసాలు మోసింది,పేగు తెంచుకుని ఇద్దరు కొడుకులు పుట్టగానే సంబర పడి పోయింది. పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేసింది. కట్టుకున్న భర్త కాలం చేయడంతో ఆస్తినంతా కొడుకులకు అప్పగించింది. వృద్దాప్యంతో కొడుకుల వద్ద కాలం వెళ్ళదీసే ఆ తల్లిని ఇంట్లో నుంచి గెంటేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here