OTT Trending Movies: సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమాలకు వచ్చే రెస్పాన్స్‌కు, బాక్సాఫీస్ కలెక్షన్స్‌కు కొన్నిసార్లు ఎలాంటి సంబంధం ఉండదు. అలాగే ఈ రెండింటికి ఓటీటీ రిలీజ్ అయ్యాక వచ్చే స్పందనకు కూడా అస్సలు పొంతన ఉండదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలు సైతం ఓటీటీల్లో నెగెటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా ట్రోలింగ్ బారిన పడుతుంటాయి.
Home Entertainment OTT: ఓటీటీలో బ్లాక్ బస్టర్, బోల్డ్ చిత్రాలను వెనక్కి నెట్టిన డిజాస్టర్ మూవీ- టాప్ 1లో...