Sreelekha Mitra On Sourav Ganguly: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా ఫైర్ అయ్యారు. కోల్‌కతా వైద్యురాలి హత్యాచారా ఘటనపై గంగూలీ చాలా బాధ్యాతారాహిత్యంగా వ్యాఖ్యలు చేశారని, అలా అనడానికి నోరు ఎలా వచ్చిందంటూ శ్రీలేఖ మిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here