థార్ రాక్స్.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న థార్ కు ఎక్స్టెండెడ్ వర్షన్ కాదని మహీంద్రా చెబుతోంది. మహింద్రా థార్ రాక్స్ లో థార్ ను మించిన ఫీచర్స్ చాలా ఉన్నాయని, అవి డ్రైవింగ్ అనుభవాన్ని మరింత ఉత్సాహభరితం చేస్తాయని ఘంటాపథంగా చెబుతోంది. థార్ రాక్స్ లోని ఆ ఫీచర్స్ ఏంటో ఈ ఫొటోస్ లో చూడండి..