NRI Death: అమెరికాలో జరిగిన ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాలిఫోర్నియా బీచ్‌లో విహార యాత్ర కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెల్లిన యువకుడు  సముద్రపు అలల్లో మునిగిపోయాడు. ఈ ఘటనతో  అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని  కోరుతున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here